
Crime news: బీబీనగర్‌లో ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య
Play all audios:

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న పెద్ద చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో
వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న పెద్దచెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న అభిజిత్ (23)గా
గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు.