
Social look: స్టైలిష్ సమంత... హాట్ కావ్య.. వెకేషన్‌లో ఖుషీకపూర్
Play all audios:

చీరకట్టులో స్టైలిష్‌గా కనిపించింది సమంత ఈ లుక్ కోసం ఒక క్షణం అంటూ హాట్ పిక్స్‌ను కావ్య థాపర్ పంచుకుంది విహారయాత్రలో సరదగా గడుపుతోంది ఖుషీ కపూర్ సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తోంది సాయేషా
కుక్కపిల్లతో ఆడుతూ అనన్య పాండే చీరకట్టులో తళుక్కున మెరిసింది శ్రియరెడ్డి ప్రకృతిని ఆస్వాదిస్తోంది మృణాళ్ ఠాకూర్ రెండు జడలు వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది సిమ్రన్ చౌదరి ఆధ్యాత్మిక
కార్యక్రమాల్లో పాల్గొంది శ్రీనిధిశెట్టి లవ్ ఆల్ అంటోంది అనసూయ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ ప్రీమియర్‌కు ట్రెండీ దుస్తుల్లో హాజరైంది నిహారిక