ఐపీఎల్‌ 2025.. సూర్యదే అగ్రస్థానం.. టాపర్లలో గుజరాత్‌ ప్లేయర్ల హవా

ఐపీఎల్‌ 2025.. సూర్యదే అగ్రస్థానం.. టాపర్లలో గుజరాత్‌ ప్లేయర్ల హవా

Play all audios:


IPL 2025 Toppers: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలోనే కాదు, టాపర్స్‌ లిస్ట్‌లోనూ జీటీ హవా కొనసాగుతోంది. ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లో


ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతోంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఇక ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఆరెంజ్ క్యాప్‌


దక్కించుకున్నాడు. ఇందుకోసం గుజరాత్ ప్లేయర్లు తీవ్ర పోటీనిస్తున్నారు.  టాపర్ల జాబితాల్లో ఇంకా ఎవరున్నారంటే? (మే 7 వరకు వివరాలు ఇవీ)