Bank jobs | latest bank jobs - eenadu

Bank jobs | latest bank jobs - eenadu


Play all audios:


డిగ్రీతో స్థానిక అధికారి! యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1500 ఖాళీలు. వీటిలో ఏపీ 200, తెలంగాణ 200 ఉన్నాయి.


డిగ్రీతో పోటీ పడొచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. ఎంపికైతే మొదటి నెల నుంచే సుమారు రూ.77,000 వేతనం లభిస్తుంది.