
Beauty products | latest beauty products - eenadu
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:

కురులకు ‘గ్రీన్’ టీ! కురులు అందంగా కనిపించడానికీ, వాటి ఆరోగ్యానికీ బోలెడు ప్రయత్నిస్తుంటాం కదా! ఈసారి గ్రీన్ టీనీ రాసి చూడండి. కండిషనర్, ఆయిల్, స్ప్రే, మాస్క్ ఏ రూపంలో వాడినా ప్రయోజనాలు
మాత్రం బోలెడు.