
Bhopal | latest bhopal - eenadu
Play all audios:

విజయ్ షా వ్యాఖ్యలపై విచారణకు సిట్ కర్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా కేసు విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆ రాష్ట్ర
ప్రభుత్వం ఏర్పాటు చేసింది.