Cooking recipes | latest cooking recipes - eenadu

Cooking recipes | latest cooking recipes - eenadu


Play all audios:


నోరూరించే బీరకాయ మసాలా కాకర, దొండ, వంకాయల్లో మసాలా కూరి.. కూర చేయడం మనందరికీ తెలిసిందే. బీరకాయలూ ఇందుకు అనుకూలమే. అందుకోసం మూడు బీరకాయలు, కప్పు పల్లీలు, 2 చెంచాల నువ్వులు, పావు కప్పు ఎండు


కొబ్బరి తురుము, వెల్లుల్లిపాయ ఒకటి, కారం, ధనియాలపొడి, జీలకర్ర చెంచా చొప్పున, తగినంత ఉప్పు, పసుపు అర చెంచా, కరివేపాకు రెబ్బలు 4, నూనె 3 టేబుల్‌స్పూన్లు తీసుకోవాలి.