
Joe biden | latest joe biden - eenadu
Play all audios:

ఈస్టర్ వేళ.. బైడెన్‌పై విరుచుకుపడ్డ ట్రంప్! ఈస్టర్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ సహా పలువురు జడ్జిలు, దర్యాప్తు అధికారులను లక్ష్యంగా
చేసుకొని ధ్వజమెత్తారు.