
Komatireddy raj gopal reddy | latest komatireddy raj gopal reddy - eenadu
Play all audios:

ఏకపక్ష నిర్ణయాలు సరికాదు!.. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ముందుగానే అందరితో
చర్చించి అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది.