
Venkatesh | latest venkatesh - eenadu
Play all audios:

సరదాల గోదారి..! ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సంబరాలను భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. కథానాయకుడు వెంకటేశ్, నటీమణులు
ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి, శిరీష్ పాల్గొన్నారు.