Mahbubnagar news | latest mahbubnagar news - eenadu

Mahbubnagar news | latest mahbubnagar news - eenadu


Play all audios:


వేటగాళ్ల ఉచ్చులో వన్య ప్రాణాలు! రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వేటగాళ్ల


ఉచ్చుల్లో పడి దుప్పులు, అడవి పందులు, కొండగొర్రెలు, జింకలు, కుందేళ్లు వంటి మూగజీవాలు బలవుతున్నాయి.