
Marriage | latest marriage - eenadu
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:

2 నిమిషాల్లో ఒక్కటయ్యారు ఈరోజుల్లో పెళ్లి అనగానే ప్రీవెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, మెహందీ, రిసెప్షన్, బారాత్‌లంటూ ఆర్భాటాలతో, ఆడంబరంగా జరుగుతుంటాయి. కానీ ఈ జంట అలాంటివేవీ లేకుండా కేవలం
ఉంగరాలు, పూలదండలు మార్చుకుని ఎంతో నిరాడంబరంగా ఒక్కటయ్యారు.