Page not found - Eenadu.net

Page not found - Eenadu.net


Play all audios:


వైభవంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలు, కేరింతల మధ్య దేశ రాజధాని దిల్లీలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ


భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు.