Padma awards | latest padma awards - eenadu

Padma awards | latest padma awards - eenadu

Play all audios:


PADMA AWARDS 2024: వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవిలను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌


వరించింది. వీరితోపాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్‌ నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రహ్మణ్యంలనూ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేసింది.