Patthabhi | latest patthabhi - eenadu

Patthabhi | latest patthabhi - eenadu


Play all audios:


PATTABHI RAM KOMMAREDDY: పటాయలో పట్టుబడింది గుడివాడ క్యాసినో ముఠాయే గుడివాడ కేంద్రంగా క్యాసినో నిర్వహించి... ప్రజల సొమ్ము దోచుకున్న చీకోటి ప్రవీణ్‌, వైకాపా ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని


వంశీమోహన్‌ల ముఠా థాయ్‌లాండ్‌ కేంద్రంగానూ అక్రమాలకు తెరలేపి ఆ దేశ పోలీసులకు చిక్కిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు.