
Pm modi | latest pm modi - eenadu
Play all audios:

ఉగ్రవాదుల అంతమే.. మన సంకల్పం ‘ప్రపంచంలోని ఉగ్రవాదుల అంతమే... మన సంకల్పం. పహల్గాం పేరు వింటేనే భారతీయుల్లో కోపం, ఉద్వేగం ఉబికి వస్తున్నాయి. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని.. మతం
పేరు అడిగి చంపేశారు. ఈ ఘటనతో మనందరిలో బాధ, ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకుంటున్నాయి.