
Renu desai | latest renu desai - eenadu
Play all audios:

RENU DESAI: రెండో పెళ్లిపై నాకు లేని ఆసక్తి మీకెందుకు?! సెలబ్రిటీల పెళ్లి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటుందీ సమాజం. అది మహిళలు, అందులోనూ రెండో పెళ్లి అయితే ఇక చెప్పే పనే లేదు..
వాళ్లెవరు? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తుంటారు చాలామంది.