
Sabitha indra reddy | latest sabitha indra reddy - eenadu
Play all audios:

పాఠశాలల మూసివేతపై సభలో వాగ్వాదం పాఠశాలల మూత, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశాలపై శాసనసభలో భారాస, కాంగ్రెస్ సభ్యుల మధ్య మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక
పిల్లలు చేరలేదని చెబుతూ 1,913 పాఠశాలలను మూసేశారని, కేవలం 10 మందిలోపే ఉన్నారనే సాకుతో మరో 4,000 స్కూళ్లలోని విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపాలని చూస్తున్నారని భారాస ఎమ్మెల్యే సబితారెడ్డి తొలుత
ఆరోపించారు.