
Telangana 10th exams and results | latest telangana 10th exams and results - eenadu
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:

ఇక పది మెమోల్లో మార్కులు, సబ్జెక్టుల గ్రేడ్లు పదో తరగతిలో ఈసారి మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు
జారీచేశారు. ఈ నెల 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా.. దాదాపు 20 రోజులకు నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారు.