
Viral videos | latest viral videos - eenadu
Play all audios:

కుంభమేళాలో.. న్యాచురల్ బ్యూటీ! త్రివేణీ సంగమమైన ప్రయాగ్‌రాజ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. వేద మంత్రోచ్ఛారణలు, భక్తకోటి పుణ్యస్నానాలతో గంగా నదీ పుష్కర ఘాట్లు కోలాహలంగా కనిపిస్తున్నాయి.
ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు, సాధువులు, సామాన్యులు మహా కుంభమేళాలో పునీతులవుతున్నారు.