Palnadu news | latest palnadu news - eenadu

Palnadu news | latest palnadu news - eenadu

Play all audios:


‘విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి ఒత్తిడితోనే.. మాజీ సభాపతి కోడెలపై కేసు’ వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒత్తిడితోనే మాజీ సభాపతి కోడెల


శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణపై చీటింగ్‌ కేసు పెట్టానని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేటకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరి నాగరాజు తెలిపారు.