
Visakhapatnam news | latest visakhapatnam news - eenadu
Play all audios:

చికుబుకు చికుబుకు రైలే... అదిరెను దీని రూటే! వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలూ పెద్దలూ ఏయే ప్రాంతాలకు వెళ్లాలి... ఏమేం చూడాలి... అన్నది ఈ పాటికి లిస్టు చేసుకునే ఉంటారు. అలనాటి చరిత్రనీ నాటి
రాజుల్నీ గుర్తుతెచ్చే చారిత్రక కట్టడాల్ని ఇష్టపడే వాళ్లు కొందరయితే, పచ్చనికొండల్లో విరిసిన నీలి మబ్బుల్ని చూస్తూ పరవశించిపోవాలని కోరుకుంటారు మరికొందరు.