Yadadri news | latest yadadri news - eenadu

Yadadri news | latest yadadri news - eenadu

Play all audios:


అభ్యర్థులను నిలపలేని అచేతనస్థితిలో భారాస, కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో గత, ప్రస్తుత పాలకులు ఒకే విధానం అవలంబిస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా


రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భారాస, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు.