Eid ul fitr 2022: నేడు రంజాన్ పర్వదినం.. ఈద్-ఉల్-ఫితర్ విశిష్టత తెలుసా? Eid mubarak

Eid ul fitr 2022: నేడు రంజాన్ పర్వదినం.. ఈద్-ఉల్-ఫితర్ విశిష్టత తెలుసా? Eid mubarak

Play all audios:


హైదరాబాద్ మక్కా మసీదు, హైదరాబాద్ లాక్ డౌన్, రంజాన్, రంజాన్ 2020," width="875" height="583" /> ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ నెలకు ముగింపు రోజు.


ఈద్-ఉల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు


అవుతుంది.