
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu
Play all audios:

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (25-05-2025) బంధు,మిత్రుల సాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు సాగండి,మంచి జరుగుతుంది. హనుమాన్
చాలీసా చదవడం వల్ల శ్రేయస్సు పొందుతారు.మూల (4 పాదాలు): ఉ.11 వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.పూర్వాషాఢ (4 పాదాలు): ఉ.11 వరకు పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత
జన్మ తార - అంత మంచిది కాదు.ఉత్తరాషాఢ (1 పాదం): ఉ.11 వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. ఈవారం (25-05-2025 - 31-05-2025) అదృష్ట కాలం, పనుల్లో విజయం. దైవానుగ్రహం, అధిక
లాభాలు. ఉద్యోగంలో ఉన్నత స్థితి, ప్రశంసలు. గౌరవం, కీర్తి లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులు విజయం. ఆర్థికంగా అభివృద్ధి. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.