Nimmala ramanaidu: రాజకీయ కక్షలు ఉండవు.. కానీ తప్పు చేస్తే శిక్షలే: మంత్రి నిమ్మల

Nimmala ramanaidu: రాజకీయ కక్షలు ఉండవు.. కానీ తప్పు చేస్తే శిక్షలే: మంత్రి నిమ్మల

Play all audios:


కడప: కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్షలు ఉండవని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. తప్పు చేసిన వాళ్లకు మాత్రం శిక్షలుంటాయని చెప్పారు. కడపలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లను


పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు అరెస్టైన వైకాపా నేతల పట్ల ప్రజల్లో ఒక్క శాతం కూడా సానుభూతి లేదన్నారు. అయిదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసమే దీనికి కారణమని పేర్కొన్నారు. వైకాపా


హయాంలో ఇసుక, మైన్స్‌, భూములు, మద్యం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. (Andhra Pradesh News)