
Bellamkonda sai srinivas: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు
Play all audios:

హైదరాబాద్: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai srinivas)పై కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో అపసవ్య దిశలో
కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీంతో తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది.