
Khammam news | latest khammam news - eenadu
Play all audios:

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్లాంట్లను ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలిపారు. అప్పారావుపేట, అశ్వారావుపేటల్లోని ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు.