
Sundaram gadi premakatha: సుందరం ప్రేమ ముచ్చట్లు
Play all audios:

‘‘నీ కోసం ఓ రాజకుమారి ఎదురుచూస్తుంది’’ అంటూ ‘సుందరంగాడి ప్రేమకథ’ను పరిచయం చేసింది చిత్రబృందం. యువ నటీనటులు కార్తిక్ కొయ్య, లాస్య భావన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. రొమాంటిక్ కామెడీ
నేపథ్యంలో రామ్కి తెరకెక్కించారు. ‘‘నీ కోసం ఓ రాజకుమారి ఎదురుచూస్తుంది’’ అంటూ ‘సుందరంగాడి ప్రేమకథ’ను (Sundaram Gadi Prema Katha) పరిచయం చేసింది చిత్రబృందం. యువ నటీనటులు కార్తిక్ కొయ్య,
లాస్య భావన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రామ్కి తెరకెక్కించారు. దీన్ని కె.రాఘవేంద్రరావు నిర్మించారు. పెద్దలు పెట్టిన తన పేరు కారణంగా తనను ఎవరూ
ప్రేమించట్లేదని ‘సుందరం’గా పేరు మార్చుకుంటాడు కార్తిక్. ఆ తర్వాత తనని ఎవరైనా ప్రేమించారా? తను కలలు కంటున్న ఆ రాజకుమారి తన జీవితంలోకి వచ్చిందా? పేరు మార్చుకోవడం వల్ల సుందరం ఏవైనా ఇబ్బందులు
ఎదుర్కొన్నాడా? అనేది తెలియాలంటే ‘సుందరంగాడి ప్రేమకథ’ చూడాల్సిందే. ఇందులో శివన్నారాయణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈటీవీ విన్ (ETV Win) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ కోసం
క్లిక్చేయండి