
Padma rao goud: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు
Play all audios:

దెహ్రాదూన్: సికింద్రాబాద్ భారాస ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అస్వస్థతకు గురయ్యారు. దెహ్రాదూన్ పర్యటనలో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు పద్మారావుకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.