
Balakrishna | latest balakrishna - eenadu
Play all audios:

ఈ ప్రయాణం ‘అన్‌స్టాపబుల్’ డైలాగ్ చెబితే హాల్ దద్దరిల్లిపోతుంది! స్టెప్ వేస్తే ప్రేక్షకుల ఒళ్లు ఊగిపోతుంది! వయసు అరవై నాలుగు.. మనసు పద్నాలుగు.. ముఖంలో గాంభీర్యం. మాటల్లో పసితనపు బోళాతనం!
అందుకే అభిమానులకు ఆయనంటే తరగని అభిమానం.