
Canada | latest canada - eenadu
Play all audios:

కెనడా ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాలు అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే 25 శాతం సుంకాలతో కెనడాపై విరుచుకుపడిన ట్రంప్.. తాజాగా ఉక్కు, అల్యూమినియంపై 50శాతానికి
పెంచుతానని ప్రకటించారు.