Eenadu sports league | latest eenadu sports league - eenadu

Eenadu sports league | latest eenadu sports league - eenadu

Play all audios:


దంచికొట్టిన రాకర్స్‌.. దుమ్మురేపిన హీరోస్‌.. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు గురువారంతో ముగిశాయి. గుంటూరు జిల్లా నంబూరులోని ఎమ్మెస్కే


అంతర్జాతీయ క్రికెట్‌ అకాడమీ మైదానంలో గురువారం జరిగిన జూనియర్స్, సీనియర్స్‌ విభాగాల తుది పోరులో ఆయా జట్లు నువ్వా నేనా అన్నట్లుగా ఆడాయి.