
Home decor items | latest home decor items - eenadu
Play all audios:

బంతిపూల బతుకమ్మ! ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ’ అంటూ తెలంగాణ ఆడబిడ్డలు ఆడి, పాడే వేడుక బతుకమ్మ. ఇలా తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగలో వాడే ఒక్కో పువ్వుకి ఒక్కో
ప్రత్యేకత. వీటిల్లో బంతి పూలది అగ్రస్థానం. సుగంధాలు వెదజల్లుతూ, కంటికింపైన పసుపు, నారింజ రంగుల్లో ముచ్చటగా విరబూసే వీటి అందం గురించి ఎంత చెప్పినా తరగనిదే! అందుకేనేమో, అలంకరణల్లో వీటిదే
పైచేయి.