
Lpg price | latest lpg price - eenadu
Play all audios:

COOKING: ఎల్‌పీజీకి దూరంగానే.. 41% మంది భారతీయులు! దేశంలో దాదాపు 99శాతం కుటుంబాలకు ఎల్‌పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. 41శాతం మంది ఇంకా కలప, పిడకలు, ఇతర బయోగ్యాస్‌నే ఉపయోగిస్తున్నారని
తాజా నివేదిక వెల్లడించింది.