Nadendla manohar | latest nadendla manohar - eenadu

Nadendla manohar | latest nadendla manohar - eenadu

Play all audios:


తడిసిన ప్రతి ధాన్యం గింజా కొంటాం రైతులు ఆందోళన చెందవద్దని, వర్షాలకు తడిసిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. దళారులు తక్కువ ధరకు


రైతుల నుంచి కొనే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం, జగ్గంపేట మండలం కాట్రావులపల్లి, కాకినాడ గ్రామీణంలోని చీడిగలో సోమవారం మంత్రి పర్యటించి, భారీ


వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.