
Narayanpet news | latest narayanpet news - eenadu
Play all audios:

22 మంది విద్యార్థులకు అస్వస్థత నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు వాంతులు చేసుకోగా, మిగిలిన
విద్యార్థులు కడుపునొప్పి, తలనొప్పులతో బాధపడ్డారు.