Thummala nageswara rao | latest thummala nageswara rao - eenadu

Thummala nageswara rao | latest thummala nageswara rao - eenadu

Play all audios:


రాష్ట్రంలో మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణం తెలంగాణలో రైతుల సౌకర్యార్థం మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగులు నిర్మిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉత్పత్తుల భద్రత


కోసం రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌ యార్డులు, రైతుబజార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.