
Vijayasai reddy | latest vijayasai reddy - eenadu
Play all audios:

కర్త, కర్మ, క్రియ.. విక్రాంత్‌రెడ్డే జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (కేఎస్‌పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి
వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా లాగేసుకున్న వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ వైకాపా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డేనని వైకాపాకు ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపీ
విజయసాయిరెడ్డి వెల్లడించారు.