
Youtube | latest youtube - eenadu
Play all audios:

ఊరు... పల్లె‘టూరు’! చూడాలే కానీ పల్లెల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలూ! వినాలేగానీ ప్రతి పల్లెదీ ఆసక్తికరమైన కథే..! తెలుగు రాష్ట్రాల్లోని అలాంటి వింతల్నీ, విడ్డూరాల్నీ, ఆసక్తికరమైన కథల్నీ
చెబుతున్నాయి ఈ యూట్యూబ్ ఛానెళ్లు. అందుకోసం వందల మైళ్లు ప్రయాణిస్తున్నారు, వాగులు దాటుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు వీటి నిర్వాహకులు.