
Uggani recipe: నోరూరించే ఉగ్గాని బజ్జీ.. ఇంట్లో ఈజీగా చేసేయండిలా!
Play all audios:

Reported by: Published by: Last Updated:December 31, 2023 6:42 AM IST ఇడ్లీ , ఉప్మా , పూరి తింటూ ఉంటే బోర్ కొట్టిందా? అయితే ఈ స్పెషల్ ఉగ్గాని ట్రై చేయండి. సింపుల్‌గా చేయొచ్చు. అదిరే టేస్ట్
మీ సొంతం. X UGGANI RECIPE: ఇంట్లో ఈజీగా ఉగ్గాని బజ్జీ చేసేయండిలా! రోజు రొటీన్‌గా ఇడ్లీ , ఉప్మా , పూరి తింటూ ఉంటే బోర్ కొట్టిందా అయితే సింపుల్‌గా త్వరగా రెడీ అయిపోవడానికి, టేస్టీగా పిల్లలు
తినడానికి ఉగ్గాని బజ్జీ ఎంతో బాగుంటుంది. ఇంట్లో సింపుల్‌గా ఉగ్గాని తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి. కావలసిన పదార్థాలు: టమాటాలు-2 , ఉల్లిపాయలు-2 , పచ్చిమిర్చి-3 తీసుకోవాలి. తర్వాత పుట్నాల
పౌడర్ ఈ విధంగా తయారు చేసుకోవాలి.. వేపిన శనగపప్పు ఒక్క కొబ్బరి ముక్క , ఒక్క వెల్లుల్లిపాయ , కారం , ఉప్పు వేసి బాగా మిక్స్ వేసుకోవాలి.తయారీ విధానం:తర్వాత 100 గ్రాములు మొరుగులు రెండు కప్పుల
వాటర్ నీటిలో వేసి , వాటిని నీరు లేకుండా చేతితో గట్టిగా పిండి పక్కకు తీసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్
ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు పల్లీలు కళాయిలో వేసి వేయించాలి.రూ.500కే సిలిండర్ పొందాలంటే గ్యాస్ కనెక్షన్ మార్పించుకోవాలా? సొంతూరుకెళ్లి అప్లై చేయాలా?తర్వాత పచ్చిమిర్చి
ఉల్లిపాయలు వేసి దోరగా వేగించాలి. బాగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు వేసి వేగించాలి ఐదు నిమిషాలు మూత పెట్టి వుంచితే బాగా మగ్గుతాయి. మూత తీసి ముందుగా కలిపి పెట్టుకున్న బొరుగులను
అందులో వేసి ఐదు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిలో ఉగ్గానిని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి మిరపకాయ బజ్జీలను ప్లేట్లో పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుంది. తయారీ
విధానం: తర్వాత 100 గ్రాములు మొరుగులు రెండు కప్పుల వాటర్ నీటిలో వేసి , వాటిని నీరు లేకుండా చేతితో గట్టిగా పిండి పక్కకు తీసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు పల్లీలు కళాయిలో వేసి వేయించాలి. advertisement తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి దోరగా
వేగించాలి. బాగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు వేసి వేగించాలి ఐదు నిమిషాలు మూత పెట్టి వుంచితే బాగా మగ్గుతాయి. మూత తీసి ముందుగా కలిపి పెట్టుకున్న బొరుగులను అందులో వేసి ఐదు నిమిషాలు
వేగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిలో ఉగ్గానిని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి మిరపకాయ బజ్జీలను ప్లేట్లో పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుంది. Location :
Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh Andhra Pradesh Telangana Hyderabad,Hyderabad,Telangana First Published : December 31, 2023 6:42 AM IST Read More