
Operation sindoor live updates: ఆపరేషన్ సిందూర్.. లైవ్ అప్‌డేట్స్
Play all audios:

10/05/2025 14:56(IST) సైరన్ల శబ్దాలు వాడొద్దు - మీడియా ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీ అలా వాడటం వల్ల.. వాస్తవ సైరన్లను పౌరులు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందన్న కేంద్రం కేవలం అవగాహన కార్యక్రమాల్లో
భాగంగానే వినియోగించాలని సూచన