
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu
Play all audios:

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (28-05-2025) ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. ప్రారంభించబోయే పనిలో అవగాహన లోపం లేకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన విషయాల్లో
అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. విష్ణుమూర్తిని ధ్యానించండి.ఉత్తర ఫల్గుణి (2, 3, 4 పాదాలు): తెల్లవారుజామున 12:29 (మే 29) వరకు
విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.హస్త (4 పాదాలు): తెల్లవారుజామున 12:29 (మే 29) వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది.చిత్త (1, 2 పాదాలు): తెల్లవారుజామున
12:29 (మే 29) వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార- చాలా మంచిది. ఈవారం (25-05-2025 - 31-05-2025) ఉత్సాహంగా పనులు ప్రారంభించండి, సకాలంలో పూర్తి చేయండి. నిరుత్సాహపడకండి,
ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎంత కష్టపడితే అంత ఫలితం. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు, శాంతంగా ఉండండి. మిత్రుల సూచనలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పని చేయండి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ
ధ్యానం శుభప్రదం.