Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/2025)

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/2025)

Play all audios:


మేషం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. సంతోషకరమైన వార్తలతో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. సూర్యభగవానుని ఆరాధన శక్తిని ఇస్తుంది.అశ్విని (4 పాదాలు)


నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది.భరణి (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా


చెడ్డది.కృత్తిక (1 పాదం) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. వృషభం సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. శుభకార్యక్రమాలలో


పాల్గొంటారు. కుటుంబ సంబంధాలలో స్వల్ప అస్తవ్యస్తం ఎదురుకావచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ శ్రేయస్కరం.కృత్తిక (2, 3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు ప్రత్యారి తార - అంత


మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది.రోహిణి (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. మృగశిర (1, 2 పాదాలు) నక్షత్ర


జాతకులకు ఉదయం తొమ్మిది వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. మిథునం మీ కృషి విజయవంతం అవుతుంది. కుటుంబంలో శుభకార్యక్రమాలకు అవకాశం ఉంది. ప్రయాణాలు ఫలప్రదం అవుతాయి. పరమేశ్వరుని


ప్రార్థన శుభఫలితాలను అందిస్తుంది. మృగశిర (3, 4 పాదాలు)నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.ఆర్ద్ర (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది


వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. పునర్వసు (1, 2, 3 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. కర్కాటకం


మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.పునర్వసు (4 పాదం) నక్షత్ర


జాతకులకు ఉదయం తొమ్మిది వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.పుష్యమి (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత


మంచిది కాదు.ఆశ్లేష (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. సింహం మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది. ఉత్సాహంగా పనులను


పూర్తిచేస్తారు. అనవసరంగా ఇతరుల మీద నమ్మకం పెట్టుకోవద్దు. శ్రీరామనామం జపించండి, మంచిదిగా ఉంటుంది. మఖ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార


- మంచిది.పుబ్బ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది.ఉత్తర ఫల్గుణి (1 పాదం) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు ప్రత్యారి


తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. కన్య చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగండి. మీ కృషికి అనుగుణంగా అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. శివాష్టక స్తోత్రం


చదవడం  శ్రేయస్కరం.ఉత్తర ఫల్గుణి (2, 3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది.హస్త (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం


తొమ్మిది వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు.చిత్త (1, 2 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. తుల


వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. శుభకార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. శ్రీఆంజనేయ స్వామి ప్రార్థన శుభప్రదం.చిత్త (3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు


ఉదయం తొమ్మిది వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. స్వాతి(4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది.విశాఖ (1, 2, 3


పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. వృశ్చికం మీ పథకాలతో విజయం సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడంలో


నిమగ్నమవుతారు. వినోద కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందండి. విశాఖ (4 పాదం) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార


- చాలా మంచిది.అనురాధ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు.జ్యేష్ఠ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు మిత్ర


తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. ధనుస్సు మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబంలో స్వల్ప విభేదాలు ఉండవచ్చు. శ్రీవేంకటేశ్వర


స్వామిని పూజించండి.మూల (4 పాదాలు)నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది.పూర్వాషాఢ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు సాధక తార -


చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. ఉత్తరాషాఢ (1 పాదం) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. మకరం ముఖ్య


కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. మీ కృషికి సరైన ఫలితాలు వస్తాయి. శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రం చదవడం  శ్రేయస్కరం.ఉత్తరాషాఢ (2, 3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం


తొమ్మిది వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది.శ్రవణం (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది


కాదు.ధనిష్ఠ (1, 2 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. కుంభం అభివృద్ధి దిశగా కీలకమైన ముందడుగు వేస్తారు. ధనలాభం కలుగుతుంది. ముఖ్యమైన


నిర్ణయాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం. ధనిష్ఠ (3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.శతభిషం (4


పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది.పూర్వాభాద్ర (1, 2, 3 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ


తర్వాత సంపత్తార - చాలా మంచిది. మీనం ప్రారంభించబోయే పనుల్లో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఆత్మస్థైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు. ఖర్చులను నియంత్రించడం మంచిది. కనకధారా స్తోత్రం చదవడం


శ్రేయస్కరం.పూర్వాభాద్ర (4 పాదం) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.ఉత్తరాభాద్ర (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు పరమ


మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు.రేవతి (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ఉదయం తొమ్మిది వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. _- ఇంటర్నెట్‌ డెస్క్_