
Virat kohli: poll: టెస్టులకు విరాట్ గుడ్‌బై.. ఆయన స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అతడి స్థానాన్ని ఏ ఆటగాడు భర్తీ చేస్తాడనే దానిపై సర్వత్రా
ఆసక్తి నెలకొంది. విరాట్ ప్లేస్‌ను భర్తీ చేయడానికి కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటీదార్ లాంటి వారు రేసులో ఉన్నారు. వారిలో ఎవరు ‘కింగ్’ ప్లేస్‌ని రీ ప్లేస్
చేస్తారో దిగువ పోల్‌లో చెప్పండి.