
Mumbai | latest mumbai - eenadu
Play all audios:

టీసీఎస్‌లో 42,000 నియామకాలు వార్షిక వేతన పెంపును వాయిదా వేసినా, గత ఆర్థిక సంవత్సరంలో 1.10 లక్షల మంది నిపుణులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పదోన్నతులు కల్పించింది. వృద్ధి
నిర్వహణకు, వలసల నిరోధానికి ఈ చర్య తీసుకుంది.