
Yanamala ramakrishnudu | latest yanamala ramakrishnudu - eenadu
Play all audios:

వేట నిషేధానికి ముందే మత్స్యకారులకు పరిహారం రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతమున్నా, హార్బర్లు, జట్టీలు, ల్యాండింగ్ సెంటర్లు లేక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని, కేరళ తరహాలో ఇక్కడా సౌకర్యాలు
మెరుగు పరుస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.