నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (20/05/2025)

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (20/05/2025)

Play all audios:


20/05/2025 17:26(IST) ఖీర్‌ భవానీ మేళా, అమర్నాథ్‌ యాత్రలకు అన్ని ఏర్పాట్లు చేశాం: ఒమర్‌ అబ్దుల్లా * ఖీర్‌ భవానీ మేళా, అమర్నాథ్‌ యాత్రలకు అన్ని ఏర్పాట్లు చేశాం: జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌


అబ్దుల్లా * ఖీర్‌ భవానీ ఆలయాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడిన ఒమర్‌ అబ్దుల్లా * పహల్గాం ఘటన అనంతరం రాష్ట్రంలో పర్యాటక రంగం పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేయనుందని తెలిపిన జమ్మూకశ్మీర్‌ సీఎం