Hyundai | latest hyundai - eenadu

Hyundai | latest hyundai - eenadu

Play all audios:


HYUNDAI, KIA RECALL: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్‌, కియా కార్ల రీకాల్‌ Hyundai, Kia Recall: హ్యుందాయ్‌, కియాకు చెందిన కొన్ని మోడల్‌ కార్లలో లోపాన్ని గుర్తించినట్లు కంపెనీలు తెలిపాయి. దీని


వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి.