
Medchal malkajgiri news | latest medchal malkajgiri news - eenadu
Play all audios:

బాత్రూం పక్కనే పనివాళ్ల గది.. వెంటిలేటర్‌పై వేలిముద్రలు వసతిగృహ స్నానాల గది వెంటిలేటర్ నుంచి తమను వీడియో తీశారంటూ మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాల ఐటీ క్యాంపస్ విద్యార్థినులు
బుధవారం ఆందోళనకు దిగగా ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాల వారు, బీజేవైఎం నేతలు మద్దతు పలకడంతో గురువారం పరిస్థితి మరింత వేడెక్కింది.